Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాధవరంలో తెగిపడిన విద్యుత్ వైరు

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:04 PM కడపGeneral
 మాధవరంలో తెగిపడిన విద్యుత్ వైరు  - Udayam
సిద్ధవటం మండలం మాధవరం–1 వద్ద కడప–చెన్నై జాతీయ రహదారి రోడ్డు నంబర్‌ 12 వద్ద మంగళవారం 11 కేవీ విద్యుత్ వైరు అకస్మాత్తుగా తెగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. లైన్‌మన్ ఎరికల్‌రెడ్డి అక్కడికి చేరుకుని విద్యుత్ సరఫరాను నియంత్రించి, మరమ్మతులు చేపట్టి వైర్‌ను సరిచేశారు.

Comments

G
Loading comments...