Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాధవ్‌నగర్ ఆర్‌ఓబీ పూర్తయ్యే వరకు పోరాటం: అరవింద్

Follow Udayam on Google
R.R. Reddy Sep 30, 2026 6:36 PM నిజామాబాద్General
మాధవ్‌నగర్ ఆర్‌ఓబీ పూర్తయ్యే వరకు పోరాటం: అరవింద్ - Udayam
మాధవ్‌నగర్ ఆర్‌ఓబీ పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్‌ఓబీకి అవసరమైన అదనపు నిధులకు రెండేళ్లుగా పరిపాలనా అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు రాకపోతే త్వరలో పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...