Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాడుగులలో నదీ తీర గ్రామాలకు వరద ముప్పు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:13 AM అనకాపల్లి General
మాడుగులలో నదీ తీర గ్రామాలకు వరద ముప్పు - Udayam
భారీ వర్షాలతో పెద్దేరు రిజర్వాయర్ నిండిపోవడంతో బుధవారం రాత్రి నీటిని విడుదల చేశారు. దీంతో పెద్దేరు నది తీరంలోని వీరవిల్లి, పోతనపూడి గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. వరదలతో రవాణా వ్యవస్థ స్తంభించింది.

Comments

G
Loading comments...