Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాడాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 12, 2026 1:42 PM నాగర్ కర్నూల్General
మాడాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించాలి - Udayam
లింగాల మండలం మాడాపూర్‌ కు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ప్రతిరోజూ ప్రధాన రహదారి వరకు నడిచి వెళ్తున్నారు. దీంతో సమయం, శ్రమ వృథా అవుతోందని విద్యార్థులు, గ్రామస్థులు తెలిపారు. అధికారుల స్పందించి అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి మాడాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...