Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదారం వద్ద మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 12:50 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మాదారం వద్ద మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ - Udayam
ములకలపల్లి మండలం పూసుగూడెం–మాదారం మధ్య బ్రిడ్జి వద్ద మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ స్వల్పంగా పగిలి నీరు లీకవుతోంది. లీకేజీని వెంటనే సరిచేయకపోతే పైప్‌లైన్‌ మరింత దెబ్బతిని నీటి సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పైప్‌లైన్‌ లీకేజీతో బ్రిడ్జి నిర్మాణానికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...