Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
saychi kumar Aug 19, 2026 2:54 PM కామరెడ్డిGeneral
మాదాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం - Udayam
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మాదాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎంపీవో రాము పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వైద్యులు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి టాబ్లెట్లను అందజేశారని చెప్పారు.

Comments

G
Loading comments...