Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచవరంలో పోషణ మాసం వేడుకలు

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:55 PM నెల్లూరుGeneral
మాచవరంలో పోషణ మాసం వేడుకలు - Udayam
కందుకూరు మండలం మాచవరం స్వర్ణ గ్రామ కార్యాలయంలో సోమవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. సీడీపీవో ఉషారాణి, ఎంఆర్‌వో మురళీ, ఎంఈవోతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య పౌష్టికాహారం అందేలా చూడాలని సూచించారు. పోషకాహార లోపం నివారణకు అంగన్‌వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...