వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ కృతిక శుక్లా చేతుల మీదుగా మాచవరం మండలం, పిడుగురాళ్ల ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో విష్ణు చిరంజీవి, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ ఉత్తమ అవార్డులు అందుకున్నారు.
పిడుగురాళ్ల పట్టణాభివృద్ధికి ఎంపీడీవో విష్ణు చిరంజీవి చేసిన విశేష సేవలను అధికారులు ప్రశంసించారు.
Comments
Loading comments...

