Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక

Follow Udayam on Google
T. SRINU BABU Sep 03, 2026 6:39 PM పల్నాడుGeneral
మాచర్లలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక - Udayam
మాచర్ల పరిధిలో గురువారం టీడీపీకి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు వైసీపీలో చేరారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో టీడీపీకి చెందిన షేక్ జబ్బర్, షేక్ ఉమర్‌లకు పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జలీల్, నాగూర్, గౌస్, సత్తార్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...