వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలోని సీనియర్ న్యాయవాది కేళం శ్రీనివాసరావు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పట్టణంలోని సొసైటీ కాలనీలో గల ఆయన నివాసంలోనే శ్రీనివాసరావు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బార్ అసోసియేషన్ సభ్యులు పట్టణంలోని పలు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఆయనకు నివాళులు అర్పించారు.
Comments
Loading comments...

