Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో రైతు బజారు స్థలాన్ని పరిశీలించిన జేసీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 9:27 PM పల్నాడుGeneral
మాచర్లలో రైతు బజారు స్థలాన్ని పరిశీలించిన జేసీ - Udayam
మాచర్లలో రైతు బజారు ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని బుధవారం పల్నాడు జేసీ సంజనా సిన్హా పరిశీలించారు. ఆర్డీవో మురళీకృష్ణ, తహశీల్దార్ కిరణ్ కుమార్‌లతో కలిసి కేసీపీ అతిథి గృహ రహదారిలోని ప్రభుత్వ భూమిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతు బజారు నిర్మాణం, స్టాళ్ల ఏర్పాటు, ఇతర మౌలిక వసతుల కల్పనపై అధికారులతో చర్చించారు.

Comments

G
Loading comments...