Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో బ్లాక్ స్క్వాడ్ విజయం

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 3:12 PM పల్నాడు General
మాచర్లలో బ్లాక్ స్క్వాడ్ విజయం - Udayam
మాచర్ల SKBR కళాశాల మైదానంలో సోమవారం జరిగిన MPL తొలి మ్యాచ్‌లో బ్లాక్ స్క్వాడ్ మాచర్ల జట్టు 3 వికెట్ల తేడాతో నెహ్రూనగర్ లయన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన NNLM 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం BSM 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసి గెలిచింది. 2/13 వికెట్లు తీసిన రాజేశ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Comments

G
Loading comments...