Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో 60 మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల CMRF చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 5:28 PM పల్నాడుGeneral
మాచర్లలో 60 మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల CMRF చెక్కుల పంపిణీ - Udayam
మాచర్ల నియోజకవర్గ పరిధిలో 60 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.30 లక్షల విలువ కలిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శనివారం లబ్ధిదారులకు అందజేశారు. మాచర్ల పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పేద మధ్య తరగతి కుటుంబాలకు వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో CMRF ఆర్థిక భరోసా ఇస్తుందన్నారు.

Comments

G
Loading comments...