Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 4:04 PM పల్నాడుGeneral
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై వైసీపీ నేతల ఎగతాళి వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర నాయకుడు పంగులూరి అంజయ్య తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే మంచితనం వల్లే నియోజకవర్గంలో ప్రశాంతత ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను కించపరిచేలా పరిధి దాటి మాట్లాడితే తాటతీస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Comments

G
Loading comments...