వార్తలకు తిరిగి వెళ్లండి

మాచారెడ్డి పీఏసీఎస్ చైర్మన్గా నౌసిలాల్ నాయక్ నియమితులయ్యారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
రైతుల సంక్షేమం, సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాలు, రుణాలు, ఎరువులు, విత్తనాలు పారదర్శకంగా రైతులకు అందేలా పనిచేయాలని సూచించారు. రైతుల అభ్యున్నతికి కృషి చేస్తానని నౌసిలాల్ నాయక్ తెలిపారు.
Comments
Loading comments...

