Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లయన్స్ సమావేశంలో అడువాల జ్యోతి లక్ష్మణ్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 10, 2026 2:36 PM జగిత్యాలGeneral
లయన్స్ సమావేశంలో అడువాల జ్యోతి లక్ష్మణ్. - Udayam
కరీంనగర్ కొత్తపల్లిలోని వసుధ కన్వెన్షన్‌లో లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320జీ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ జిల్లా క్యాబినెట్ ఇన్‌స్టలేషన్ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్, లయన్స్ క్లబ్ జగిత్యాల ప్రధాన కార్యదర్శి అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల విస్తరణ,విద్య,వైద్యం,మహిళలు, యువత,పేదలకు మరింత సేవలందించడంపై చర్చించారు. నూతన జిల్లా క్యాబినెట్ సభ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...