Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లయన్స్ క్లబ్ ‘మీల్స్ ఆన్ వీల్స్’ 500 రోజులు పూర్తి

Follow Udayam on Google
sudheer Aug 12, 2026 7:16 PM కరీంనగర్General
లయన్స్ క్లబ్ ‘మీల్స్ ఆన్ వీల్స్’ 500 రోజులు పూర్తి - Udayam
పేదల ఆకలి తీర్చేందుకు జిల్లా లయన్స్ క్లబ్ చేపట్టిన ‘మీల్స్ ఆన్ వీల్స్’ కార్యక్రమం 500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వేడుకల్లో సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పేదలకు భోజనం వడ్డించారు. 500 రోజులుగా నిర్విరామంగా అన్నదానం చేయడం అభినందనీయమని ప్రతినిధులు పేర్కొన్నారు. సేవ చేయడం సంతృప్తినిచ్చిందని సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...