వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు,లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ నూతన అధ్యక్షుడిగా ఎం.వి. రెడ్డప్ప ఎన్నికయ్యారు. ఆదివారం చిత్తూరులో నిర్వహించిన సమావేశంలో లయన్ సి.వి. భానుమూర్తి రెడ్డి, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, శ్రీధర్ రెడ్డి పాల్గొని రెడ్డప్పకు అభినందనలు తెలిపారు.
లైన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానని ఎం.వి. రెడ్డప్ప తెలిపారు.
Comments
Loading comments...

