వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన నిర్వహించారు.
ఈరక్తదాన శిబిరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రోగ్రాం ఛైర్మన్ బావండ్ల వెంకటేశ్, కోఛైర్మన్ బంఢెల రాంచంద్రారెడ్డి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ పాపయ్య, శ్రీనివాసులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

