Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ల్యాండ్ పూలింగ్‌కు 3.84 ఎకరాలు అందజేసిన నిడమర్రు రైతు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 11:12 PM గుంటూరుGeneral
ల్యాండ్ పూలింగ్‌కు 3.84 ఎకరాలు అందజేసిన నిడమర్రు రైతు - Udayam
అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిడమర్రు గ్రామానికి చెందిన రైతు భీమిరెడ్డి శివారెడ్డి తన 3.84 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద స్వచ్ఛందంగా ఇచ్చారు. సోమవారం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్‌ను కలిసి ఆయన అంగీకార పత్రాలను అందజేశారు. నిడమర్రు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.భద్రు సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తయింది.

Comments

G
Loading comments...