Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ల్యాబ్‌లో రూ.54 కోట్ల డ్రగ్స్‌

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 09, 2026 9:03 PM యాదాద్రి భువనగిరిGeneral
ల్యాబ్‌లో రూ.54 కోట్ల డ్రగ్స్‌ - Udayam
బీబీనగర్‌, ఎస్‌వోటీ పోలీసులు కొంతమడుగు వేటూకూరి ల్యాబ్స్‌లో డ్రగ్స్‌ తయారీ ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.54 కోట్ల విలువైన 27 కేజీల మెఫెడ్రోన్‌, 40 కేజీల అసిటోన్‌ ద్రవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్‌లో తయారైన డ్రగ్స్‌ను నాగ్‌పూర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడి సమయంలో మరో నలుగురు నిందితులు పరారయ్యారని వెల్లడించారు.

Comments

G
Loading comments...