Udayam Digital
Menu

ల్యాబ్‌లో పెంచిన కణాలతో మళ్లీ చూపు!

Shruthi Nov 22, 2026 7:04 AM హైదరాబాద్General
ల్యాబ్‌లో పెంచిన కణాలతో మళ్లీ చూపు! - Udayam Digital
ప్రయోగశాలలో పెంచిన కంటి కణాలను రెటీనా కింద అమర్చడంతో ఇద్దరు బాధితులకు చూపు మెరుగుపడింది. లండన్‌లోని మూర్‌ఫీల్డ్స్‌ కంటి ఆసుపత్రి, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు ఈ చికిత్సను చేపట్టారు. తీవ్రమైన మాక్యులార్‌ డీజనరేషన్‌తో చూపు కోల్పోయిన 60 ఏళ్ల మహిళ, 80 ఏళ్ల పురుషుడికి శస్త్రచికిత్స చేశారు. చికిత్స తర్వాత ఏడాదికి ఇద్దరూ సాధారణ రీడింగ్‌ గ్లాసెస్‌తో నిమిషానికి 60 నుంచి 80 పదాలు చదవగలిగారు.

Comments

G
Loading comments...