వార్తలకు తిరిగి వెళ్లండి

పెదబయలు మండలం లుగసరిపుట్టు రహదారి నిర్మాణంలో నాణ్యత లోపం కనిపిస్తోందని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మణుగూరు బాబూజీ తెలిపారు. గురువారం స్థానిక గిరిజనులతో కలిసి ఆయన రోడ్డు పనులను పరిశీలించారు.
పనుల సమయంలో అధికారులు, కాంట్రాక్టర్ అందుబాటులో లేరని బాబూజీ పేర్కొన్నారు. కేవలం చిప్స్ వేసి రోలింగ్ చేయకుండా వదిలేస్తున్నారని తెలిపారు.
Comments
Loading comments...

