Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లడ్కీ బహిన్ నిధుల మళ్లింపు: కాగ్ షాకింగ్ నివేదిక

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 13, 2026 11:10 AM జాతీయంGeneral
లడ్కీ బహిన్ నిధుల మళ్లింపు: కాగ్ షాకింగ్ నివేదిక - Udayam
మహారాష్ట్ర ‘లడ్కీ బహిన్’ పథకంలో భారీ ఆర్థిక అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. బడ్జెట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఏకంగా రూ.3,541.16 కోట్ల అదనపు వ్యయం చేయడంపై సర్వోన్నత ఆడిట్ సంస్థ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిర్దేశిత ప్రయోజనాలకు కాకుండా వేల కోట్ల రూపాయలను డిపాజిట్ ఖాతాల్లో నిలిపి ఉంచడంపై (పార్కింగ్) కాగ్ మండిపడింది.

Comments

G
Loading comments...