లస్మన్నపల్లిలో ఇందిరమ్మ బీమా నమోదు ప్రారంభం

సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభమైంది. రేషన్ కార్డు ఉండి, 18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్నవారు అర్హులు కాగా, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందుతుంది.
బయట ప్రాంతాల్లో నివసిస్తున్న వారు తమ కుటుంబ సభ్యుల ద్వారా నమోదు చేసుకోవాలని సర్పంచ్ మ్యాకల స్వప్న సూచించారు.
Comments
Loading comments...
