Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

LPG సరఫరాపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:20 PM జాతీయంGeneral
LPG సరఫరాపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన - Udayam
పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో LPG సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న ఊహాగానాలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తోసిపుచ్చారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు ఉంటాయనే పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ప్రధాని మోదీ ముందస్తు చర్యలతో ఇబ్బందులను అధిగమించామని, దేశీయ గ్యాస్ ఉత్పత్తిని 34 వేల టన్నుల నుంచి 56 వేల టన్నులకు పెంచామని తెలిపారు. దేశంలోని 1.07 లక్షల పెట్రోల్ పంపుల్లోనూ ఇంధన కొరత లేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...