Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోవోల్టేజీతో రైతులకు మోటార్ల తిప్పలు

Follow Udayam on Google
రూప దేవి Aug 11, 2026 12:36 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
లోవోల్టేజీతో రైతులకు మోటార్ల తిప్పలు - Udayam
ఎల్‌నినో కారణంగా మెట్టసాగు అటకెక్కగా, బోరుబావుల కింద సాగు చేస్తున్న రైతులను లోవోల్టేజీ సమస్య వేధిస్తోంది. విద్యుత్తు హెచ్చుతగ్గులతో మోటార్లు, స్టార్టర్లు దెబ్బతింటున్నాయి. కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు, తనకల్లు మండలాల్లో మోటార్ల రిపేర్లతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట పెట్టుబడికి అదనంగా మరమ్మతు ఖర్చులు భరించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...