Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేయూ డిగ్రీ ఫలితాలలో తక్కువగా ఉత్తీర్ణత శాతం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 11, 2026 11:14 AM హన్మకొండ General
కేయూ డిగ్రీ ఫలితాలలో తక్కువగా ఉత్తీర్ణత శాతం - Udayam
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగానే నమోదైంది. మొదటి సెమిస్టర్‌లో 27.93%, రెండో సెమిస్టర్‌లో 32.58% మంది విద్యార్థినులు పాసయ్యారు. అలాగే మూడో సెమిస్టర్‌లో 38.23%, నాలుగో సెమిస్టర్‌లో 38.44% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...