వార్తలకు తిరిగి వెళ్లండి

సరిహద్దులు దాటిన ప్రేమకు ఆంధ్రా యువకుడు యాంపాటి వేంకటేశ్వర్లు, జర్మనీ యువతి పలీనా నిదర్శనంగా నిలిచారు. జర్మనీలో పరిచయమై ప్రేమగా మారిన వీరి బంధం, పెద్దల అంగీకారంతో శుక్రవారం నరసరావుపేటలో వివాహ బంధంగా మారింది.
హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. విభిన్న దేశాలకు చెందిన వీరి వివాహం ప్రస్తుతం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.
Comments
Loading comments...

