Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలినాళ్లలో గర్వం వల్ల నష్టపోయా: నమిత

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 8:54 PM జాతీయంవినోదం
తొలినాళ్లలో గర్వం వల్ల నష్టపోయా: నమిత - Udayam
సినిమా కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలతో తనకు గర్వం తలకెక్కిందని, ఆ వైఖరి వల్ల ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ప్రముఖ నటి నమిత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మిస్ సూరత్‌గా ఎంపికై, 'సొంతం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత తన ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలిపారు.

Comments

G
Loading comments...