వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్‌ను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి యజమానికి అప్పగించారు. ఎస్‌ఐ వేమన్న పర్యవేక్షణలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
ఫోన్‌ను అందుకున్న బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మెరుగైన సేవలే లక్ష్యమని, విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

