వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్‌ఫోన్ పోగొట్టుకున్న దామల నాగయ్య ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు ఫోన్‌ను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంకు చెందిన నాగయ్యకు ఆదివారం ఎస్‌ఐ రమేష్ ఫోన్‌ను అప్పగించారు.
స్పందించి సెల్‌ఫోన్‌ను గుర్తించి అందజేసిన పోలీసులకు బాధితుడు నాగయ్య కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

