Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న లారీ

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 4:08 PM సూర్యాపేటGeneral
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న లారీ - Udayam
మునగాల మండలం కలకోవ స్టేజ్‌ వద్ద సోమవారం లారీ ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి రోడ్డుపై బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...