వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం మండలం బుర్ గ్రామంలోని సువర్ణముఖి గెడ్డ సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలను పార్వతీపురం ఆర్డీవో కె. మాధురి స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా గెడ్డ వద్ద నీటి ప్రవాహ పరిస్థితిని పర్య వేక్షించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
Comments
Loading comments...

