Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోన్ యాప్స్‌తో జాగ్రత్త: షీ టీమ్స్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 07, 2026 9:12 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
లోన్ యాప్స్‌తో జాగ్రత్త: షీ టీమ్స్ - Udayam
మేడిపల్లి షీ టీమ్స్ ఆధ్వర్యంలో పోచారం పరిధిలోని కొర్రెముల ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలు, లోన్ యాప్స్, బాల్య వివాహాలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, డ్రగ్స్, మహిళలు, పిల్లల రక్షణ చట్టాలపై వివరించారు. అత్యవసర సమయంలో డయల్ 112కు ఫోన్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...