వార్తలకు తిరిగి వెళ్లండి

అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ లోకేశ్వరం మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రాన్ని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ముట్టడించారు.
విద్యుత్ కోతలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముథోల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సమన్వయ కమిటీ సభ్యుడు, మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ విద్యుత్ శాఖ ఏఈతో మాట్లాడారు.
Comments
Loading comments...

