Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్ అదాలత్ నిర్వహించిన గజపతినగరం జడ్జి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 12, 2026 1:42 PM విజయనగరంGeneral
లోక్ అదాలత్ నిర్వహించిన గజపతినగరం జడ్జి - Udayam
విజయనగరం జిల్లా గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఎం.రోహిణి రావు ఆద్వర్యంలో కోర్టులో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ‌ రాజీయే రాజమార్గమని సూచించారు. చిన్న చిన్న తగాదాలకు కోర్టులను ఆశ్రయించరాదని కక్షిదారులు జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రాంబాబు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...