వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో వ్యవసాయ మోటార్లకు లో వోల్టేజ్ సమస్య వేధిస్తోంది. 415 వోల్ట్స్ ఉండాల్సిన విద్యుత్తు కేవలం 351 వోల్ట్స్ మాత్రమే వస్తుండటంతో మోటార్లు సరిగా తిరగడం లేదని రైతులు తెలిపారు.
దీంతో మోటార్లు కాలిపోతూ నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

