వార్తలకు తిరిగి వెళ్లండి

పోరుమామిళ్ల మండలం నర్సింగపల్లెలో ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. బద్వేల్ ఏఎంసీ ఛైర్‌పర్సన్ నారిశెట్టి సుప్రజ మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతుల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తే రైతులకు దీర్ఘకాలికంగా మంచి లాభాలు వస్తాయని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు, సాంకేతిక సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

