వార్తలకు తిరిగి వెళ్లండి

భాష, ప్రాంతాలు వేరైనా ప్రేమకు హద్దులు లేవని ఆదిలాబాద్‌కు చెందిన సాయిచరణ్, లండన్‌కు చెందిన మియామే నిరూపించారు. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఆదిలాబాద్‌లో భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.
లండన్‌లో వ్యాపారవేత్తగా స్థిరపడిన సాయిచరణ్‌కు మియామేతో పరిచయం ఏర్పడింది. గత నెలలో భారత్‌కు వచ్చిన ఈ జంట వైభవంగా ఒక్కటయ్యారు.
Comments
Loading comments...

