Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్ కోర్టు కీలక తీర్పు

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:11 PM హైదరాబాద్General
లండన్ కోర్టు కీలక తీర్పు - Udayam
హైదరాబాద్‌లో మాజీ భార్య కుటుంబంపై విషప్రయోగం చేసిన అజిత్ కుమార్‌ను భారత్‌కు అప్పగించేందుకు లండన్ కోర్టు అంగీకరించింది. మియాపూర్‌లో ఆర్సెనిక్ విషం కలిపిన పదార్థాలతో జరిగిన ఈ హత్యాయత్నం కేసులో విచారణ ఎదుర్కొనేందుకు నిందితుడిని రప్పించనున్నారు.

Comments

G
Loading comments...