వార్తలకు తిరిగి వెళ్లండి

హోంమంత్రి అనితపై వైకాపా నేతల అనుచిత వ్యాఖ్యలను లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఇది వారి విషపూరిత సంస్కృతికి నిదర్శనమని, అనిత గొంతును ఎవరూ నొక్కలేరని స్పష్టం చేశారు.
అనిత ధైర్యవంతురాలని, ఆమెను దూషించడం సరికాదని అన్నారు. వైకాపా తక్షణమే మహిళలకు, దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

