Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్‌ రాజీనామా చేయాలి: కురసాల

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 08, 2026 7:33 PM ప్రకాశం General
లోకేశ్‌ రాజీనామా చేయాలి: కురసాల - Udayam
మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారంతో మూడో రోజుకు చేరాయి. కాకినాడ రూరల్‌ సర్పవరం సెంటర్‌లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో దీక్ష కొనసాగింది. దీక్షలకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. శనివారం నాటి దీక్షలో లోకేశ్‌ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదని కన్నబాబు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...