Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్‌ రాజీనామా చేయాలి

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 04, 2026 9:29 PM చిత్తూరుGeneral
లోకేశ్‌ రాజీనామా చేయాలి - Udayam
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి, వసతి దీవెన పథకాలను అమలు చేసే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...