వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై బుధవారం కనిగిరి కోర్టు ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి బి. రూపశ్రీ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.
కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకునేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. వాది, ప్రతివాదులకు లోక్ అదాలత్ ప్రయోజనాలను వివరించి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

