వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారులపై ప్రయాణించే స్థానికులకు ఎన్‌హెచ్‌ఏఐ మరో డిజిటల్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. రాజ్‌మార్గ్‌యాత్ర మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ లోకల్ పాస్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది.
దీనిద్వారా అర్హులైన ప్రయాణికులు టోల్ ప్లాజాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, ఇంటి నుంచే నేరుగా నెలవారీ లోకల్ టోల్ పాస్‌ను పొందే వీలుంది.
Comments
Loading comments...

