Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానికులకు ఫాస్టాగ్‌ లోకల్‌పాస్

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 8:55 PM వాణిజ్యంవాణిజ్యం
స్థానికులకు ఫాస్టాగ్‌ లోకల్‌పాస్ - Udayam
ఎన్‌హెచ్‌ఏఐ దేశవ్యాప్తంగా 121 టోల్‌ప్లాజాల్లో డిజిటల్‌ ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ సదుపాయాన్ని ప్రారంభించింది. టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులు నెలవారీ పాస్‌ పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 12, తెలంగాణలో 3 టోల్‌ప్లాజాలను ఎంపిక చేశారు. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిలాకర్‌, వాహన్‌, జీఐఎస్‌ ఆధారంగా స్థానిక వివరాలను ధ్రువీకరిస్తారు.

Comments

G
Loading comments...