Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాటు తుపాకి పేలి వ్యక్తి మృతి

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 07, 2026 3:39 PM చిత్తూరుGeneral
నాటు తుపాకి పేలి వ్యక్తి మృతి - Udayam
చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం మారప్పల్లెలో శుక్రవారం నాటు తుపాకి పేలి శ్రీనివాసులు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...