వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పల్నాడులో ఏ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పదవుల కోసం ఎప్పటి నుంచో గ్రౌండ్‌వర్క్ చేస్తున్న నేతల్లోనూ గుబులు మొదలైంది.
రిజర్వేషన్ల ఖరారుకు రంగం సిద్ధమవుతుండటంతో తమ స్థానాలు ఎవరికి దక్కుతాయోనన్న టెన్షన్ నేతల్లో మరింత పెరిగింది.
Comments
Loading comments...

