వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు, బెదిరింపులను అరికట్టి స్వేచ్ఛగా పోలింగ్ నిర్వహించేందుకు నామినేషన్ల దశ నుంచే కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల కమిషనర్‌కు వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది.
గత ఎన్నికల్లో జరిగిన దాడులు, రిగ్గింగ్‌లను ప్రస్తావిస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు ఈసీకి లేఖ రాశూ, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

